The Desk…Eluru : మాల్ లో మరిగే నూనె

The Desk…Eluru : మాల్ లో మరిగే నూనె

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

న్యూ బస్టాండు ఎదురుగా మాల్ లో తనిఖీలు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..

తనిఖీలలో భాగంగా పలుసార్లు వినియోగిoచిన వంటనూనె గుర్తించిన అధికారులు.

పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు..

తనిఖీలలో పాల్గొన్న అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కె.వెంకట రత్నం, ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు..