The Desk…Eluru : ఉత్తమ సేవా పతకాలు పొందిన జిల్లా సమాచార శాఖ ఉద్యోగులకు డిపిఆర్ఓ ఆర్.వి.ఎస్. రామచంద్రరావు అభినందనలు

The Desk…Eluru : ఉత్తమ సేవా పతకాలు పొందిన జిల్లా సమాచార శాఖ ఉద్యోగులకు డిపిఆర్ఓ ఆర్.వి.ఎస్. రామచంద్రరావు అభినందనలు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ఉత్తమ సేవలకు గుర్తింపుగా ఉత్తమ సేవా పతకాలు అందుకున్న డివిజనల్ పిఆర్ఓ సిహెచ్.కె. దుర్గాప్రసాద్, ఉత్తమ ఫొటో గ్రాఫర్ పి. సాగర్, ఉత్తమ పనితీరు కనబరిచిన ఆఫీసు సబార్డినేట్ కుమారి ఎం.ఎం. రేష్మాలను అభినందించారు. ఇదే విధంగా మరింత ఉత్తమ పనితీరు కనబరచి భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ పతకాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు.