హైదరాబాద్/ఏలూరు: ది డెస్క్ :
2026 లో జనాభా లెక్కల సేకరణ తో పాటు కుల గణన జరపాలని కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించటం పట్ల కాపుసంక్షేమ సేవాసంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అద్యక్షుడు పులి శ్రీరాములు హర్షం ప్రకటించారు.
ఈ కులగణన లో వాస్తవిక లెఖ్ఖలు తెలుస్తాయని తద్వారా ఆయా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ పరమైన హక్కుల సాధనతో పాటుగా, ప్రభుత్వ పధకాలు మరింత పారదర్శకంగా అందే అవకాశం ఉందన్నారు.
-పులి శ్రీరాములు.