🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఇటీవల కన్నుమూసిన జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అత్తగారు ఘంటా అచ్చమాంబ..
శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం సత్యవోలులో జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..
అచ్చమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్..