🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉగాది పర్వదినం వచ్చేసింది. ఈ ఉగాది ప్రతి ఒక్కరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. కొత్త తెలుగు సంవత్సరంలో అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి.
ఈ సంవత్సరం మొత్తం ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ… ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ “విశ్వావసు” నామ ఉగాది పర్వదినం శుభాకాంక్షలు తెలిపారు.