ఏలూరు జిల్లా : ఏలూరు : The Desk : జిల్లా పంచాయతీ కార్యాలయంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యదర్సుల బదిలీల ప్రక్రియ ప్రారంభం అయ్యింది, బదిలీల కొరకు దరకాస్తు చేసుకోవడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో బదిలీలు కోరుకునే కార్యదర్సులతో ఏలూరులో జిల్లా పంచాయతీ కార్యాలయం శనివారం కిట కిట లాడింది. జీరో సర్వీస్ నిబంధన కావడనతో గ్రామ పంచాయతీ ఉద్యోగులు అందరికి ప్రభుత్వం బిబదిలీలలో అవకాశం కల్పించడం తో జిల్లా నలు మూలలనుం డి కార్యదర్సులు ఈ రోజు ఉదయం నుండే డి పి ఓ కార్యాలయం వద్ద పోటెత్తారు. జిల్లాలో పంచాయతీ కార్యదర్సులుబదిలీల ప్రక్రియ పారదర్శికంగా నిర్వర్వహిస్తున్నట్టు డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు.
