The Desk…Eluru : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు చోడగిరి శ్రీనివాస్ అభినందనలు

The Desk…Eluru : ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు చోడగిరి శ్రీనివాస్ అభినందనలు

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు: ది డెస్క్ న్యూస్ :

ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా.. ఏలూరు జిల్లా కలెక్టర్ K. వెట్రి సెల్వి చేతులు మీదుగా అవార్డు, రూ. 20,000/- రివార్డ్ ను తీసుకున్న గగులోతు కృష్ణ. మరియు జాన్ లను అభినందంచిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జె ఏ సి చైర్మన్ చోడగిరి శ్రీనివాస్.. .కన్వీనర్ నెరుసు రామారావు.