🔴 ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల : ది డెస్క్ :
SP ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు మేరకు..
DSP D.శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో…
భీమడోలు CI కృష్ణ ఆధ్వర్యంలో..
ద్వారకాతిరుమల ఎస్ఐ సుధీర్ నేతృత్వంలో..
ద్వారకాతిరుమల పోలీసులు నలుగురు గేదెల దొంగలను అరెస్టు చేశారు. Cr.No.76/2026 U/s 331(4), 305(a) BNS కింద నమోదైన ఈ కేసులో మిడతా వెంకన్న(51), కడారి కృష్ణ(52), కడారి సురేష్(27), ఉప్పాటి సుబ్రహ్మణ్యం(32) ముద్దాయిలు పట్టుబడ్డారు. ది.26.02.2026 రాత్రి పావులవారిగూడెం గ్రామంలోని కొబ్బరి తోటలో బోడ బ్రహ్మయ్యకు చెందిన 2 గేదెలు, ఒక లేగ దూడను దొంగిలించారు.
ద్వారకా తిరుమల SI T.సుదీర్ మరియు సిబ్బంది CC ఫుటేజ్, సాంకేతికత ఆధారంగా ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. వ్యసనాల వల్ల నిందితులు నేరాలు చేసినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు.
Buffalo thieves arrested
In a swift operation,
Dwarakatirumala police arrested four Buffalo thieves following SP Pratap Shiva Kishore’s directives. Under DSP D. Shrawan Kumar’s supervision and Bhimadole CI Krishna’s guidance, SI T. Sudheer led the team.
The accused—Midata Venkanne (51), Kadari Krishna (52), Kadari Suresh (27), and Uppati Subrahmanyam (32)—were nabbed in Cr. No. 76/2026 under BNS Sections 331(4) and 305(a). On Feb 26 night, they stole two Buffalos and a kid from Boda Brahmayya’s coconut grove in Pavulavarigudem.
CC footage and tech aided the crackdown. Probe revealed addictions drove the crimes, officials said.

