The Desk… Denduluru : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర… 2047 – స్వచ్ఛ హరిత – ఆరోగ్యాంధ్ర లక్ష్యం

The Desk… Denduluru : స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర… 2047 – స్వచ్ఛ హరిత – ఆరోగ్యాంధ్ర లక్ష్యం

🔴 ఏలూరు జిల్లా : దెందులూరు మండలం : దుగ్గిరాల : ది డెస్క్ :

గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో…

దుగ్గిరాల గ్రామపంచాయతీ నందు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా.. గ్రామసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జీరో గ్యాప్ సానిటేషన్ ఆంధ్ర కార్యకలాపాల గురించి తెలియపరచారు.

ఈ కార్యక్రమంలో దుగ్గిరాల సర్పంచ్ గుంజా క్రీస్తుమణి, గుంజా మధు ,వైస్ సర్పంచ్ చింతమనేని శివగోపాల్ , పంచాయితీ కార్యదర్శి రాజా సాయికృష్ణ , తెదేపా నాయకులు చింతమనేని సతీష్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.