The Desk…Chintalapudi : హై కమాండ్…. డిమాండ్స్

The Desk…Chintalapudi : హై కమాండ్…. డిమాండ్స్

🔴 ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :

BEGINING BEFORE –

ప్రజలే నా హై కమాండ్ అంటున్న సీఎం చంద్రబాబు

చింతలపూడిలో హై కమాండ్ (ప్రజలు) ఏమంటున్నారంటే..!!

ఆసుపత్రికి ఆదిలోనే ఆటంకాలు..‼️

నాసిరకంగా వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు..

పోలవరం డ్యామ్ నిర్మాణ పనులు కూడా ఇంతేనా..

పోలవరం డ్యామ్ – చింతలపూడి 100 పడకల ఆసుపత్రి… రెండింటికి వ్యత్యాసం ఏమిటి అని భావిస్తున్నారా..

కూటమి సర్కార్ కట్టడాలలో క్వాలిటీలో నెంబర్ వన్ కాదా

కూటమి సర్కార్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారా..

సర్కార్ సమాధానం ఏమిటి

క్రాక్ కు కారణం ఏంటి..

CONSTRUCTION క్వాలిటీ JNTU నిపుణులతొ చెక్ చేయిస్తున్నారా..

నిపుణుల బృందంతో కన్స్ట్రక్షన్ క్వాలిటీ చెక్ చేయించి – కూటమి ప్రభుత్వం విశ్వసనీయతను కాపాడుకుంటుoదా

భవిష్యత్తులో ఆసుపత్రి కుప్ప కూలిపోతే

కట్టడాలపై కూటమి సర్కార్ కన్నెర్ర చేయదా..❓

ఇల్లు చూడు – ఇల్లాలు చూడు అన్న సామెత మాదిరి… బయటే ఇలా ఉంటే లోపల ఇంకెందంతంగా ఉంటుంది..

పోలవరం నిర్మాత – నవ్యాంధ్ర సృష్టికర్త… ఈ నిర్మాణాలపై దృష్టిసారిస్తారా..

www.thedesknews.net