The Desk…Chintalapudi : జాతీయ మీడియా జర్నలిస్ట్ ఔదార్యం

The Desk…Chintalapudi : జాతీయ మీడియా జర్నలిస్ట్ ఔదార్యం

🔴 ఏలూరు జిల్లా : చింతలపూడి : THE DESK NEWS :

స్థానిక కావూరి బస్ స్టాండ్ వద్ద నివాసం ఉంటున్న సంధ్య అనే నిరుపేద మహిళ తన ఇద్దరు బిడ్డలతో…మరియ (3),ధర్మరాజు(1)చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో..

పరిస్థితిని చూసి చెలించి మంగళవారం సాయంత్రం ఇద్దరు పిల్లలకు స్వెటర్లు, దుస్తులు అందజేసిన జాతీయ మీడియా ప్రతినిధి లక్ష్మణ్..!!

పేద మహిళ సంధ్య తన ఇద్దరు బిడ్డలకు జర్నలిస్టు నూతన వస్త్రాలు ఇవ్వడంతో.. కృతజ్ఞతలు తెలియజేసిన చంటి బిడ్డల తల్లి..

ప్రతి ఒక్కరు తమకున్న దానిలో కొంత పేదలకు సాయం అందించి ఆదుకోవాలని పిలుపునిచ్చిన జర్నలిస్ట్ లక్ష్మణ్..

జర్నలిస్టు లక్ష్మణ్ ను అభినందించిన స్థానికులు..