The Desk…Chennai : ఎమ్మెల్యే ఆదిమూలం కు గుండె పోటు‼️

The Desk…Chennai : ఎమ్మెల్యే ఆదిమూలం కు గుండె పోటు‼️

🔴 BREAKING : చెన్నై : THE DESK NEWS :

▪️ఎమ్మెల్యే ఆదిమూలం కి గుండె పోటు‼️

▪️ చెన్నై అపోలో అసుపత్రి లో చేరినట్లు సమాచారం…‼️

▪️ లైంగిక ఆరోపణలు రావడం తో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ హై కమాండ్‪

▪️ ఆదిమూలం కి గుండె పోటు రావడంతో స్టoట్స్ వేసినట్లు సమాచారం…

www.thedesknews.net