The Desk…Chebrolu : చేబ్రోలు గ్రామ పంచాయితీ లో.. స్వర్ణాoధ్ర -స్వచ్చంద్రా (SASA).. కార్యక్రమం లో భాగంగా…

The Desk…Chebrolu : చేబ్రోలు గ్రామ పంచాయితీ లో.. స్వర్ణాoధ్ర -స్వచ్చంద్రా (SASA).. కార్యక్రమం లో భాగంగా…

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

సాయిరాంపేట లోని గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో గ్రామ ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో సర్పంచ్ రాందే లక్ష్మి సునీత అధ్యక్షతన MPDO రాజ్ మనోజ్ ముఖ్య అతిధిగా విచ్చేసి..విద్యార్థులకు క్లీన్ ఎయిర్ , వాయు కాలుష్యం తగ్గించడానికి మెరుగైన ఆరోగ్య విధానంపై అవగాహన, వ్యక్తిగత శుభ్రతపై సూచనలు చేసి, స్వచ్ఛత ప్రతిజ్ఞ మరియు స్కూల్ ఆవరణలో మొక్కలు నాటించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

కార్యక్రమం లో పంచాయితీ కార్యదర్శి పర్యవేక్షణ లో పంచాయితీ సిబ్బంది సచివాలయం సిబ్బంది,హెల్త్ ఆశ వర్కర్ లు పాల్గొని విజయ వంతం చేశారు.