ఏలూరు జిల్లా : చేబ్రోలు మండలం : చేబ్రోలు గ్రామపంచాయతీ : ది డెస్క్ :
క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) వారు నిర్వహించిన కార్యక్రమంలో..
ఆగస్టు మాసంలో.. నెలవారీ పోటీ సర్పంచులను జన్ భాగీదారీ (ప్రజా భాగస్వామ్యం)తో స్వచ్స్ గావ్, సుజల్ గావ్ ప్రతిజ్ఞ తీసుకోవడంలో వారి గ్రామాలకు నాయకత్వం వహించమని పిలుపునివ్వగా..
భారతదేశం అంతటా వందలాది ఎంట్రీలు వచ్చిన క్రమంలో … అందులో టాప్ 10 విజేతలను సెలెక్ట్ చేసి, ఎంపికైన ఒక్కొక్కరికి వారి స్ఫూర్తిదాయక ప్రయత్నాలకు ₹7000 బహుమానంగా ఇవ్వడం జరిగింది.

R. లక్ష్మీ సునీత
చేబ్రోలు సర్పంచ్, ఏలూరు జిల్లా : AP
టాప్ టెన్ విజేతలలో సెలెక్ట్ ఐన వారిలో ఒకరైన… ఏపీలోని ఏలూరు జిల్లా, చేబ్రోలు మండలం, చేబ్రోలు గ్రామ సర్పంచ్ లక్ష్మీ సునీత ఎంపికైనారు.