🔴 ఏలూరు జిల్లా : దెందులూరు నియోజకవర్గం : ఏలూరు మండలం, చాటపర్రు గ్రామ పంచాయతీ : ది డెస్క్ :

చాటపర్రు గ్రామంలో హైస్కూల్ వద్ద “*స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర* గ్రీన్ ఏపీ కార్యక్రమములో భాగంగా.. గ్రామంలో ర్యాలీ నిర్వహించి, తడిచెత్త – పొడిచెత్త మీద అవగాహన కల్పించి, మొక్కలు నాటి, ప్లాస్టిక్ ని, క్యారీ బ్యాగులను నిషేధించాలని, ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చాటపర్రు.

ప్రధానోపాధ్యాయులు వి.మురళీకృష్ణ, జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఒ.వి.ధనుంజయ రావు ,యన్.జి.సి. (నేషనల్ గ్రీన్ క్రాప్స్ )టీమ్ విద్యార్థులు, సొసైటీ బ్యాంక్ ప్రెసిడెంట్ కాలారి శ్రీనాథ్ చౌదరి, నీటి సంఘం ప్రెసిడెంట్ మూల్పురి వీరభద్రరావు, గ్రామ టి.డి.పి.నాయకులు పాతూరి నాని, వార్డ్ సభ్యులు పాతూరి వంశీ భరత్,మరియు చాటపర్రు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస వర్మ , వి.ఆర్.ఓ శేషగిరి సచివాలయం సిబ్బంది, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.