The Desk…Buttayigudem :  పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : పంచాయతీ కార్యదర్శి B. నాగరాజు

The Desk…Buttayigudem : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : పంచాయతీ కార్యదర్శి B. నాగరాజు

🔴 ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం మండలం : కామయ్యకుంట : ది డెస్క్ :

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా.. కామయ్యకుంట గ్రామపంచాయతీలో “తడిచెత్త , పొడిచెత్తను SWM షెడ్ నకు తరలించుటకు” గ్రామస్తులకు అవగాహన కల్పించిన పంచాయతీ సిబ్బంది..

ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కామయ్యకుంట పంచాయతీ కార్యదర్శి B. నాగరాజు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, హెల్త్ వర్కర్స్ , గ్రామస్తులు పాల్గొన్నారు.