🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భీమవరంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని వి.కరుణ IAS (C E O రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ AP GOVT) దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించగా…ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదాలు, ఫోటో జ్ఞాపికను అందచేసారు.

