🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి రాజోలు మోరికి చెందిన బల్ల నాగ మణికంఠ 40,000/- రూపాయలు విరాళంగా అందచేసినారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం మరియు ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం ధర్మకర్తల మండలి సభ్యులు యండ సత్యవతి ప్రసాదం, జ్ఞాపిక వీరికి అందించారు.

