The Desk … Bhimavaram : రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు & కోళ్ల నాగేశ్వరరావు

The Desk … Bhimavaram : రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు & కోళ్ల నాగేశ్వరరావు

🔴 పగో జిల్లా : భీమవరం నియోజవర్గం : ది డెస్క్ :

అనకోడేరు నుంచి LVN పురం ఆర్ అండ్ బి రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో…శాసనసభ్యులు అంజిబాబు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, గ్రామ టిడిపి నాయకులు దంతులూరి పల్లం రాజు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న హైస్కూలు పదవ తరగతి విద్యార్థులతోనూ మరియు SC పేట సమస్యలపై చర్చించి, వారి సమస్యలను అతి త్వరలోనే తీరుస్తామని హామీ ఇవ్వగా… గ్రామస్తులు కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

MLAs Anji Babu, Kolla Nageswara Rao Inaugurate Key Road Project in Bhimavaram

TDP MLAs Anji Babu and state secretary Kolla Nageswara Rao, along with local TDP leaders and coalition figures like Danthuluri Pallam Raju, attended the foundation stone-laying for the Anakoderu-LVN Puram R&B road. They discussed high school students’ issues and SC Pet concerns, assuring quick resolutions. They expressed gratitude to the leaders.