🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్లమ్మవారి దేవస్థానం పరాభనామ సంవత్యరం ఉగాది వేడుకలు అత్యంత వైభముగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు దేవస్థాన అధికారులు. ఈ క్రమంలో ఈనెల 19న గురువారం ఉదయం 9గంటలకు పంచాంగ శ్రావణం అనంతరం కాళ్ల శివాలయం అర్చకులు తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ కు సత్కారం చేయనున్నారు.
సాయంత్రం 6 గంటలకు గొల్లలకోడేరు వాస్త్యవ్యులు అవధానరాజహంస సవస్రావధాన భాస్కర అవధానవిద్యావిరించి కోట వెంకట లక్ష్మి నరసింహం వారిచే ప్రవచన కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధరకర్తలు మండలి సభ్యులందరి సహకారంతో దిగ్విజయంగా ఉగాది వేడుకలు నిర్వహించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Grand Ugadi Celebrations at Maavullamma Temple
Maavullamma Temple authorities are gearing up for a spectacular Ugadi festival on March 19, Thursday, in Parabhanaama Samvatsara. Preparations are in full swing for a lavish event. At 9 AM, post-Panchanga Sravanam, Kaalla Sivalayam priests Tummapoodi Shiva Naga Satya Sri and Seeta Rama Prasad will be honored.
Evening 6 PM features Gollalakodera residents’ Avadhaana program by Avadhaanaraja Hamsa Saraswathaana Bhaaskara, followed by pravachan by Kota Venkata Lakshmi Narasimha. Assistant Commissioner Budda Mahalakshmi Nagesh confirmed the arrangements. Chairman Bondada Naga Bhushanam assured triumphant celebrations with Mandal committee support.

