🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరంకి చెందిన సరిపల్లి వెంకట రామరాజు నాగకుమారి దంపతులు 8 గ్రాముల బంగారం విరాళంగా ఇచ్చారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించగా…ఆలయ చైర్మన్ బోండాడ నాగభూషణం శేషవస్త్రం మరియు ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు, మీనాక్షి ప్రసాదం జ్ఞాపిక అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
Saripalli Couple Donates 8 Grams Gold to Bhimavaram Temple’s Swarna Nidhi
Saripalli Venkata Ramaraju and Nagakumari couple from Bhimavaram donated 8 grams of gold to the full golden idol fund of Mavuḷḷamma temple.
Temple priests performed pujas and blessings. Chairman Bondada Nagabhushanam gifted veshtram, while trustees Ramayanam Srinivas, Papolu Edukondaalu, and Meenakshi Prasad presented mementos, said temple assistant commissioner Budda Mahalakshmi Nagesh.

