🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
స్వర్ణ నిధికి వీరవాసరంకు చెందిన కొట్టి దుర్గా ప్రణీత్ (4 గ్రాముల 850 మిల్లిలు) బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా…ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

