The Desk … Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నూతన కార్యవర్గం ఏర్పాటు

The Desk … Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నూతన కార్యవర్గం ఏర్పాటు

🔴 పగో : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ దేవస్థానం భీమవరం సిబ్బంది యూనియన్ రిజిస్టర్ నంబర్ 241/2010 దేవస్థానం రెలిజియస్ మరియు సెక్యులర్ సిబ్బంది సంఘం నూతన కార్యవర్గం ఈనెల 25న సమావేశము ఏర్పాటు చేసి నూతన కార్యవర్గము ఏర్పడినది.

  1. బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, అధ్యక్షులు
  2. ⁠నల్లం లోకనాథరావు, ఉపాధ్యక్షులు
  3. ⁠పోసింశెట్టి శ్రీనివాస్ బాబు, కార్యదర్శి
  4. ⁠తుల వెంకటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి
  5. ⁠కడలీ అనంతరావు, కోశాధికారి
  6. ⁠కపిలేశ్వరపు వెంకటేశ్వరరావు, సంయుక్త కోశాధికారి
  7. ⁠కొడమంచిలి కొప్పేశ్వరరావు, సభ్యులు
  8. ⁠పోతుకూచి తారక ఫణీంద్ర శర్మ, సభ్యులు
  9. ⁠పేరిచర్ల వెంకట బాపిరాజు, సభ్యులు
  10. ⁠నిడమనూరి వెంకటరావు, సభ్యులు
  11. ⁠ఆచంట వెంకటేశ్వరరావు, సభ్యులు
  12. ⁠శ్రీమతి కేసన సుబ్బలక్ష్మి, సభ్యులు
  13. ⁠దాసరి దుర్గా భాస్కర్ రావు, సభ్యులు
  14. ⁠కాణిమెట్ల ఇందిర, సభ్యులు
  15. ⁠రామాయణ రంగనాయకులు, సభ్యులు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ అధ్యక్షులు మరియు సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.