The Desk…Bhimavaram : ▪️ హుండీ లెక్కింపు ▪️

The Desk…Bhimavaram : ▪️ హుండీ లెక్కింపు ▪️

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు.

28 రోజుల కాలానికి హుండీల ద్వారా రూ.51,52,032 అక్షరాలా యాభై ఒక్క లక్ష, యాభై రెండువేల, ముప్పై రెండు రూపాయలు లభించగా.. బంగారం 33 గ్రాముల 240 మిల్లీగ్రాములు, వెండి 189 గ్రాములు మరియు పలు విదేశీకరెన్సీ హుండీల ద్వారా ఉదయం చేకూరింది.

కృష్ణా జిల్లా సింగరాయపాలెం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ గంగా శ్రీదేవి పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం మరియు ధర్మకర్తలు మీనాక్షి, శిరీష, పాపోలు,ఏడుకొండలు, కారెంపూడి ఆదిలక్ష్మి, రమణ, సత్యవతి, బన్ను ప్రసాద్, భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖీదారు వెంకటేశ్వరరావు, మత్స్యపురి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రఘునాథ్, ఉండి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి శరణ్య మరియు యూనియన్ బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.

Bhimavaram Temple Hundi Yields Over ₹51 Lakh in 28 Days

In a meticulously supervised process, the hundi at Mavullamma Ammavari Devasthanam was opened and counted under Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh. Over 28 days, devotees contributed a staggering ₹51,52,032 (fifty-one lakh twenty-two thousand thirty-two rupees), along with 33 grams 240 milligrams of gold, 189 grams of silver, and foreign currency notes.The event also covered the Sri Subrahmanyeshwara Swamy Temple in Singarayakonda, Krishna district, monitored by Assistant Commissioner Ganga Sridevi. Key participants included chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma, temple chairman Bondada Naagabhushanam, dharmakartas Meenakshi, Sireesha, Papolu, Edukondalu, Karempudi Adilakshmi, Ramana, Satyavati, Bannu Prasad, endowments inspector Venkateswar Rao, and officials from Matsyapuri and Undi group temples, Union Bank staff, police, and temple personnel.

AC Mahalakshmi Nagesh confirmed the transparent proceedings.