The Desk … Bhimavaram : స్వర్ణ నిధికి – మాదు మాణిక్యాలరావు దంపతులు 3/4 కాసు బంగారం విరాళం

The Desk … Bhimavaram : స్వర్ణ నిధికి – మాదు మాణిక్యాలరావు దంపతులు 3/4 కాసు బంగారం విరాళం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం మావుళ్ళమ్మకు స్వర్ణ నిధికి పూలపల్లికి చెందిన మాదు మాణిక్యాలరావు, శేషారత్నం దంపతులు 6 గ్రాముల బంగారం విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించినారు. ఆలయ ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, యు మీనాక్షి, పాపోలు ఏడుకొండలు శేషవస్త్రం ప్రసాదం, జ్ఞాపిక అందించారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.