🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ అమ్మవారిని ఐజి అశోక్ కుమార్ మరియు ఎస్పీ నయీంఅష్మి దర్శించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దేవదాయ ధర్మదాయ అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్య ప్రకాష్, భీమవరం దేవదాయ ధర్మదాయ తనిఖిదారు వెంకటేశ్వరరావు, ఆలయ చైర్మన్ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, ఆంజనేయ ప్రసాద్, ధర్మకర్తలు పాల్గొన్నారు.

