🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా.. అమ్మవారు ఈరోజు శనివారం ధైర్యలక్ష్మి గా భక్తులకు దర్శనమిచ్చారు.
భీమవరానికి చెందిన ఉద్దరాజు రమేష్ ఆనంద వర్మ అమ్మవారి అలంకరణకు కావలసిన ఉపకరణాలు బహుకరించారు.
ఈసందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు నిర్వహించారు. భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లాలని అసిస్టెంట్ కమీషనర్ & కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.
Mavullamma Shines as Dhairyalakshmi in Bhimavaram Temple Fete
Mavullamma at Ilavelpu temple dazzled as Dhairyalakshmi during her annual festival on Saturday, drawing hordes of devotees. Local philanthropist Uddaraj Ramesh Anand Varma donated ornaments for the deity’s adornment. Head priest Brahmasri Maddirala Mallikharjuna Sharma conducted rituals. Devotees received blessings and prasadam, with wishes for prosperity from AC Buddha Mahalakshmi Nagesh and chairman Bondada Nagabhushanam

