🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :


పట్టణంలో లోసరి కెనాల్ రోడ్ నందు 31వ వార్డ్ నందు అనధికారంగా ఉన్న గృహాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ తరుణంలో ప్రజలు కూడా మున్సిపల్ శాఖ అధికారులకు సహకరించారు. గృహాలు కోల్పోయిన వారికి తాత్కాలికంగా టిడ్కో సముదాయం నందు నివాసాలు అధికారులు ఏర్పాటు చేశారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కె. రామచంద్ర రెడ్డి, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Municipal Officials Clear Encroachments in Bhimavaram
Municipal authorities demolished illegal homes along Losari Canal Road in 31st ward. Locals cooperated fully. Displaced families received temporary TIDCO colony shelters.
Municipal Commissioner K. Ramachandra Reddy, police, and town planning staff participated.

