The Desk … Bhimavaram : పందిరి రాట ముహూర్తం ఖరారు చేసిన ఆలయ సిబ్బంది

The Desk … Bhimavaram : పందిరి రాట ముహూర్తం ఖరారు చేసిన ఆలయ సిబ్బంది

🔴 పగో జిల్లా : భీమవరం మండలం : ది డెస్క్ :

గునుపూడి గ్రామంలో సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానం నందు వార్షిక కళ్యాణ మహోత్సవములు మహాశివరాత్రి కళ్యాణం 13- 2-2026 నుండి 17-2-2026 తేదీ వరకు జరుగుకళ్యాణ మహోత్సవములు సందర్భంగా…బుధవారం పందిరి రాట వేయుటకు ఆలయ పండితులు అర్చక స్వాములు శుభ ముహూర్తం నిర్ణయించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో చింతలపాటి బంగార్రాజు , ధర్మకర్తల మండలి చైర్మన్, ధర్మకర్తల మండల సభ్యులు బ్రహ్మ జోశ్యుల సత్యప్రసాద్, బొచ్చా కృష్ణవేణి, పడమట లీల, పాల వెంకట రామకృష్ణ, సాయి నాగేంద్ర విజయలక్ష్మి కుమారి, యార్లగడ్డ రమేష్, బండి రమణ, పొట్నూరి శ్యామ్ కుమార్, పెద్దింటి జ్యోతిర్మయి, కొప్పర్తి విజయ్ కుమార్ , కందుకూరు సోమేశ్వరరావు, ఎక్స్ అఫీషియో మెంబరు మరియు ఆలయ సిబ్బంది, గునుపూడి గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.