The desk… Bhimavaram : దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం – జనవరి 9న శుక్రవారం

The desk… Bhimavaram : దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం – జనవరి 9న శుక్రవారం

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకార కార్యక్రమం రేపు అనగా – 9వ తేది శుక్రవారం ఉదయం11గంటలకు దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు ఆదేశాల మేరకు..మావుళ్లమ్మ దేవస్థానం ప్రాంగణంలో.. ధర్మకర్తల మండలి సభ్యులతో…దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ నగేష్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు, PAC చైర్మన్ పులపర్తి రామాంజనేయులుతో పాటుగా పలువురు పట్టణ ప్రముఖులు హాజరు కానున్నారని దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.

Mavullamma Temple Trust Members to Take Oath on January-9

The Mavullamma Temple Trust members will take their oath on Friday, January 9, at11 AM in the temple premises, as per orders from Endowments Commissioner Orders. Assistant Commissioner Nagesh will administer the oath. Local MLA, PAC Chairman Pulaparthi Ramanjaneyulu, and town notables will attend, Nagesh said in a statement.