🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్ళమ్మ అమ్మవారి శాశ్వత అన్నదాన ప్రసాద వితరణ పధకానికి భీమవరానికి చెందిన తట్టవర్తి పట్టాభి రామయ్య, సత్యవతి దంపతులు (1,11,116/-) లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళంగా అందచేసారు.
ఆలయ అర్చకులు దాతలకు ప్రత్యేకంగా పూజలు ఆశీర్వచనాలు నిర్వహించగా.. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు.
Bhimavaram couple Thattavarthi Pattabhi Ramaiah and Satyavati donated ₹1,11,116 to the permanent Annadana Prasada scheme of Mavullamma temple. Priests performed special puja and blessings, while Temple Assistant Commissioner Buddha Mahalaxmi Nagesh honoured them with shawl, prasadam and a memento.

