The Desk…Bhimavaram : అమ్మవారిని దర్శించుకున్న నూతన డిఎస్పి దంపతులు

The Desk…Bhimavaram : అమ్మవారిని దర్శించుకున్న నూతన డిఎస్పి దంపతులు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న మావుళ్లమ్మ అమ్మవారిని భీమవరం నూతన DSP రఘువీర్ విష్ణు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, ఫోటో జ్ఞాపికను డీఎస్పీ దంపతులకు అందచేసారు.