The Desk…Bhimavaram : మూలవిరాట్ పునఃదర్శనం – ఈనెల 29 నుండి..➖బుద్ద మహాలక్ష్మి నగేష్ (దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్)

The Desk…Bhimavaram : మూలవిరాట్ పునఃదర్శనం – ఈనెల 29 నుండి..➖బుద్ద మహాలక్ష్మి నగేష్ (దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్)

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో మావుళ్లమ్మ అమ్మవారి సంక్రాంతి మహోత్సవములు నేపథ్యంలో అమ్మవారు గర్భాలయం శుద్ధి, అమ్మవారు అలంకరణ పనులు నిమిత్తం మూలవిరాట్ దర్శనాన్ని తాత్కాలికముగా ఆలయ అధికారులు నిలుపుదల చేశారు. ఈ నెల 29న సోమవారం అశ్వని నక్షత్రం దశమి తిధి..ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు ఆధ్వర్యంలో వివిధ హోమాలు, విశేష పూజలు అనంతరం కళాన్యాసము తదనంతరం ఉదయం11గంటల నుండి యదావిధిగా పునఃదర్శనం పునరుద్దరించబడుతుంది. అదే రోజు మధ్యాహ్నం12 గంటలనుండి అమ్మవారి సర్వ దర్శనం అనుమతించ బడుతుందని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలియ చేసారు.

Moolavirat Darshan Resumes from Dec 29 at Bhimavaram Temple.

In preparation for Sankranti festivities, Mavullamma Ammavari temple authorities here have temporarily suspended Moolavirat darshan for temple cleaning and adornments. Devastanam Assistant Commissioner Budda Mahalaxmi Nagesh announced resumption on December 29 (Monday), Ashwini Nakshatra, Dashami Tithi. Under chief archaka Maddirala Mallikarjuna Sharma and Vedic scholars, special homams and pujas will culminate in Kalanyasam, followed by darshan from 11 am. Sarvadarsanam reopens at noon.