The Desk…Bhimavaram : ఆలయంలో చండీహోమం నిర్వహించిన ఆలయ అధికారులు

The Desk…Bhimavaram : ఆలయంలో చండీహోమం నిర్వహించిన ఆలయ అధికారులు

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరంలో మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు నేడు అమావాస్య సందర్భంగా.. భక్తులు కష్టాలు తొలగిపోయి, సిరి సంపదలు పొందాలన్న సంకల్పంతో.. దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో.. అర్చకులు మరియు వేదపారాయణ దారులు విశేషమైన చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఈ హోమం కార్యక్రమంలో 60 మందికి పైగా పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.