The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బిజెపి మాజీ ఎమ్మెల్యే

The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ బిజెపి మాజీ ఎమ్మెల్యే

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో కొలువై ఉన్న శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని హనుమకొండ బిజెపి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు దంపతులు ఈ రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో పూజలు, ఆశీర్వచనాలు అందించారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, ఫోటో జ్ఞాపికను వీరికి అందచేసారు.