🔴 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ :

డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కోళ్ల నాగేశ్వరావు మాట్లాడుతూ :
దేశంలోనే ఎన్నో శాఖలకు మంత్రిగాను, రక్షణ శాఖలోనూ సేవలు చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడుతూ.. వారికి ఘన నివాళులు అర్పించడం గొప్ప భాగ్యమని, తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన నాయకత్వంలో పెద్దలను గౌరవించడం పార్టీ యొక్క విధానం కాబట్టి మహనీయుల యొక్క చరిత్ర స్మరించుకోవాలని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
TDP Leaders Pay Tribute to Dr. Babu Jagjivan Ram on 118th Birth Anniversary
TDP leaders grandly commemorated the 118th birth anniversary of Dr. Babu Jagjivan Ram at the party office here, garlanding his portrait and offering heartfelt tributes under the auspices of Politburo member Tota Seetharama Lakshmi.
Speaking on the occasion, TDP State Secretary Kolla Nagaeswara Rao hailed Dr. Ram as a towering figure who served the nation in multiple ministries, including defence. “Honouring such greats is our privilege. Under TDP’s disciplined leadership, respecting elders and remembering luminaries’ legacies is our policy,” he urged leaders and workers.
TDP Politburo member Tota Seetharama Lakshmi, Kolla Nagaeswara Rao, and party leaders and activists participated.

