- “THE DESK” కథనం మరియు సమాచారం మేరకు… ఏలూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిఘావర్గం టీమ్ ఆపరేషన్ లో ఆయిల్ మాఫియా గుట్టురట్టు
- హానికరమైన కెమికల్స్ తయారు చేస్తున్న వారిపై కేసు నమోదు
- టైర్ ఆయిల్ మాఫియా గుట్టురట్టు చేసిన భీమడోలు పోలీసులు
🔴 BREAKING : ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : అంబర్ పేట పంచాయతీ : THE DESK EFFECT:
గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన ముదునూరి సత్యనారాయణ రాజు ..భీమడోలు మండలం అంబర్ పేట పంచాయతీ కొండ్రెడ్డి నగర్ శివారులో ఎటువంటి లైసెన్స్ లేకుండా.. పాత టైర్ల నుండి ఆయిల్ తీసి దానిలో కొండ్రెడ్డి నగర్ గ్రామానికి చెందిన దంపనబోయిన ఆంజనేయులు ద్వారా హైదరాబాదుకు చెందిన కృష్ణ అను వ్యక్తి సప్లై చేస్తున్న మెడికల్ వేస్ట్…లిక్విడ్ లో కలిపి వాతావరణన్ని కలుషితం చేస్తూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే విధంగా అక్రమంగా వ్యాపారం చేస్తూ, హానికారక కెమికల్స్ తయారు చేస్తున్న వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న భీమడోలు పోలీసులు..
www.thedesknews.net