The Desk…Bhimadole : మూడు లక్షలు – మూడు రోజుల్లో.. రికవరీ‼️

The Desk…Bhimadole : మూడు లక్షలు – మూడు రోజుల్లో.. రికవరీ‼️

ఏలూరు జిల్లా : భీమడోలు : THE DESK :

బ్యాంకులో మూడు లక్షల డబ్బు డ్రా చేసి తీసుకెళ్తున్న సమయంలో మహిళ వద్ద నుండి గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన విషయంపై భీమడోలు పోలీస్ వారికి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే స్పందించి మూడు రోజులలో బాధిత మహిళ పోగొట్టుకున్న మూడు లక్షల అందించిన భీమడోలు పోలీస్ సిబ్బంది.

ఏలూరు జిల్లా భీమడోలు బ్యాంకులో ఒక మహిళ 3 లక్షలు డబ్బులు డ్రా చేసి తీసుకొస్తుండగా డబ్బులు కొట్టేసిన దొంగలు వెంటనే భీమడోలు పోలీసులు కంప్లైంట్ ఇవ్వగా… మూడు రోజుల్లో 3 లక్షల రూపాయలు దొంగిలించినటువంటి ముద్దాయిని అదుపులోనికి తీసుకుని అతని వద్ద నుండి డబ్బులు రికవరీ చేసి బాధితురాలికి అప్పగించిన భీమడోలు సీఐ విల్సన్. పోలీసులకు ధన్యవాదాలు చెప్పిన బాధితురాలు.