ఏలూరు జిల్లా : ఉంగుటూరు నియోజకవర్గం : భీమడోలు మండలం : కైకరం : ది డెస్క్ :

కైకరం గ్రామంలో విద్యార్ధులకు ₹20,000/- విలువ గల ఐదు క్రికెట్ కిట్లు అందజేసిన కోనా శ్రీనివాసరావు & హనుమాన్ బాబు బ్రదర్స్.

ఈ సందర్భంగా విద్యార్థులు..
ఈ సమ్మర్ హాలిడేస్ లో ఆటవిడుపు కోసం మాకు క్రికెట్ ఆడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని, మా స్టూడెంట్స్ పరిస్థితి అర్థం చేసుకొని, మా కోరిక మేరకు వేల రూపాయల విలువ గల క్రికెట్ కిట్లు ఉచితముగా మాకు బహుకరించిన కోన బ్రదర్స్ కు రుణపడి ఉంటామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.