🔴 అమరావతి : ది డెస్క్ :
వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఏపీ ఎన్జీజివో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, APJAC చైర్మన్ ఏ విద్యాసాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ.
ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లను మరియు ఉద్యోగుల్లో ఉన్న ఆందోళనను, వారి మనోభావాలను నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన నూతన నాయకులు.
నూతనముగా ఎన్నికైన ఏ విద్యాసాగర్, డివి రమణలను ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.