The Desk…Amaravati : రేషన్ సప్లై చేసే MDU  వాహనాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

The Desk…Amaravati : రేషన్ సప్లై చేసే MDU వాహనాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్

🔴 అమరావతి : ఎర్రబాలెం : ది డెస్క్ :

స్థానిక ఎర్రబాలెం రహదారిలో…ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రజలకు అందించిన రేషన్ సరుకు వివరాలను పరిశీలించిన మంత్రి రోజుకి ఎంతమందికి రేషన్ అందజేస్తున్నారు అనే వివరాలను పరిశీలించారు.

అంతేకాకుండా స్థానిక ప్రజలతో మాట్లాడి రేషన్ పొందడంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, ఎలాంటి ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని సూచించారు. అందరికీ రేషన్ సరఫరా నిరంతరాయంగా జరుగుతుందని మంత్రి హామీ ఇచ్చారు.