- రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేని ఆనందం
- పంట పొలాల్లో పండుగ వాతావరణం
- ధాన్యం విక్రయించిన 24గంటల్లో నగదు జమ
- రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
- గతంలో ఎప్పుడెప్పుడా నగదు జమ పడేది అని ఎదురుచూపులు
- ఏపీలో ధాన్యం కొనుగోలుపై కూటమి ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక అమలు
- ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు అకౌంట్లోకి జమ అవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉందని తెలుపుతున్న రైతులు
అమరావతి : THE DESK :
ధాన్యం అమ్మిన రైతు ఖాతాల్లో 24 గంటల నుంచి 48 గంటల్లో నగదు జమ చేసే విధానన్ని కూటమి ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.
రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
ఇప్పటివరకు రూ.418.75కోట్ల ధాన్యం కొనుగోలు
ఇందులో రూ.391:50 కోట్లు చెల్లింపు
24 గంటల్లోపు రూ.281.30 కోట్లు రైతులు ఖాతాలో జమ
24 గంటల నుంచి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేసిన నగదు రూ.10.20 కోట్లు
ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా వాట్సాప్ చాట్‌బోర్డ్‌ని ప్రవేశపెట్టింది.
రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలందిస్తున్న ప్రభుత్వం.
గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలు సులభతరం చేసింది.
– మంత్రి నాదెండ్ల మనోహర్ (ఇది కూటమి ప్రభుత్వం – మంచి ప్రభుత్వం)
####################
24 గంటలలో నగదు జమైన పలు జిల్లాల రైతుల వివరాలు…
- ఓ రైతు (ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం)
2. గారపాటి శ్రీనివాసరావు (నిడదవోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా)
3. శ్రీనివాసరావు (వావిలాల గ్రామం, ఎన్టీఆర్ జిల్లా)