The Desk…Akividu : శ్రీ వాసవి శారద విద్యాసంస్థలు ఆధ్వర్యంలో – ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

The Desk…Akividu : శ్రీ వాసవి శారద విద్యాసంస్థలు ఆధ్వర్యంలో – ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పగో జిల్లా : ఆకివీడు : THE DESK NEWS : ఆకివీడు శ్రీ వాసవి శారద విద్యాసంస్థలు ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల నృత్యాలు, సాంస్కృతిక , వేషధారణలు పలువురిని అలరించి ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో దేశభక్తి పెంపొందించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనందం దాయకంగా ఉందని కళాశాల కరస్పాండెంట్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.