The Desk … ప్రభావతి డ్రా చేసిన రూ.18,077 రికవరీకి కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ➖CCLA ఆర్డర్

The Desk … ప్రభావతి డ్రా చేసిన రూ.18,077 రికవరీకి కలెక్టర్ చర్యలు తీసుకోవాలి ➖CCLA ఆర్డర్

🔴 కృష్ణాజిల్లా : ది డెస్క్ :

లోకాయుక్త కేసు 1237/2017/LOK/B1 (13.12.2024) ప్రకారం, మాజీ రెవెన్యూ అధికారి ఎ.ప్రభావతి వెనుకబడిన కులాల కో-ఆప్ సొసైటీ ఎడీఆర్‌గా ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసిన లీవు శాలరీ రూ.18,077 రికవరీ చేయాలని కృష్ణా కలెక్టర్‌కు ఆదేశం.

రెవెన్యూ రికవరీ యాక్ట్ 1864 ప్రకారం వసూలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి లోకాయుక్త ఆదేశించారు. ప్రభావతి ఉద్దేశపూర్వకంగా మొత్తం చెల్లించనందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు జంపాన తెలిపారు.