🔴 అమరావతి : THE DESK ::
తిరుమల శ్రీవారితో పెట్టుకోవద్దని పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు మంత్రి నారా లోకేశ్ వార్నింగ్..‼️
విజయవాడలో మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలు తిరుమలలో జరిగినట్టు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేష్ ఆగ్రహం..
‘‘ఫేక్ జగన్.. నువ్వు మారవు..
నీ ఫేక్ మూకలు అస్సలు మారరు..
ఫేక్ చేసీ చేసి 151 నుంచి 11 సీట్లకు వచ్చావు..
మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన బర్త్‌డే వేడుకలు..
తిరుమలలో జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నావు..
శ్రీవారితో పెట్టుకోవద్దు.. ఏడు కొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు..
ఇదే తీరు కొనసాగిస్తే ఒక్క సీటూ లేకుండా పోతావ్’’
-మంత్రి లోకేష్ (ఎక్స్ వేదికగా)
www.thedesknews.net