(THE DESK NEWS) Telangana CM Revanth Reddy Discussed on Semi-residential School pilot project in Kondangal with Hare Rama Hare Krishna Foundation.
To provide Breanfast and Lunch to 28,000 school children every day.
హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం.
కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్ట్ పై చర్చ.
సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతీరోజు 28వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించే ఏర్పాటు.
కొడంగల్ పట్టణంలో ఇప్పటికే ప్రారంభమైన సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు.
హరే రామ-హారేకృష్ణ చారిటబుల్ ఫౌండేషన్, సీఎస్ఆర్ ఫండ్స్ తో నిర్వహణ
సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయిన వెంటనే కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం.
రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు దీనిపై పూర్తిగా అధ్యయనం చేయాలని సూచించిన సీఎం.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతుందన్న సీఎం.