The Desk… Eluru : ఎన్టీఆర్ జిల్లాకు ఏలూరు జిల్లా నుండి ఆపన్నహస్తం

The Desk… Eluru : ఎన్టీఆర్ జిల్లాకు ఏలూరు జిల్లా నుండి ఆపన్నహస్తం

ఏలూరు జిల్లా : ఏలూరు :THE DESK :

విజయవాడ వరద బాధితులకు ఏలూరు నుండి 50 వేల మందికి ఆహార పదార్థాలు పంపిణీ

జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ ఆదేశాలతో గోకుల్ కళ్యాణ మండపం, ఇతర కేటరింగ్ ల వద్ద యుద్ధప్రాతిపదికన వంటలు తయారు చేస్తున్న ఆహార పదార్థాలు

జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ

50 వేలు ఫుడ్ ప్యాకెట్ లు, 1లక్ష బిస్కెట్ ప్యాకెట్ లు, 1లక్ష పాల ప్యాకెట్ లు, 2 లక్షల వాటర్ ప్యాకెట్ లు సిద్ధం

30 వేల బ్రెడ్ బ్యాకెట్ లు, 50 వేలు కొవ్వొత్తులు, అగ్గి పెట్టెలు సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం