🔴 BREAKING : THE DESK : విజయవాడ కలెక్టర్ కార్యాలయం :
CBN కామెంట్స్ :
వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం
బాదితలు కష్టాలు తీరేవరకు ఇక్కడే ఉంటా..
బుడమేర వాగు ఊహించని స్థాయిలో ఉప్పొంగింది
ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద వర్షం పడలేదు.
సింగ్ నగర్ లో 16 వార్డులు ఇబ్బందికరమైన పరిస్థితులు
గత ప్రభుత్వ తప్పిదాలతోనే ఇబ్బందికర పరిస్తితులు
బోటులో స్వయంగా వెళ్లి బాధితుల కష్టాలు చూసా
అడిగిన వెంటనే కేంద్రం సాయానికి అంగీకరించింది
కేంద్రం నుంచి 10 ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్.. 6 హెలికాప్టర్లు రాబోతున్నాయి
గతంలో తుఫాన్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం
లక్ష కుటుంబాలు ముంపులో ఉన్నాయి
అందరికీ న్యాయం జరిగే వరకు రాత్రింబగళ్లు కృషి
ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తాం
కృష్ణా నదికి ఊహించని స్థాయిలో వరద నీరు.
బాధితులని ఆదుకునేందుకు అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తం చేస్తాం.
వరద ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.
సింగ్ నగర్ లోని కష్టాలు చూసినప్పుడు ఇంటికి వెళ్లాలనిపించలేదు
రెండు రోజులపాటు కలెక్టరేట్లోనే ఉంటా..
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తా..
బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తాం.
పునరావస కేంద్రాలకు హోటల్లు కమ్యూనిటీ హాళ్లు
బాధితులకు భరోసా ఇచ్చాకే ఇంటికి వెల్తాం..
సహాయక చర్యల్లో అధికార యంత్రంగానే మోహరించాం
ఇబ్రహీంపట్నం – కృష్ణలంకకు వరద నీరు వెళ్లకుండా చర్యలు
-AP CM CBN
www.thedesknews.net