The Desk News : అక్రమ మద్యం రవాణ చేసిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవు – ఎస్సై కె.ప్రతాప్ రెడ్డి

The Desk News : అక్రమ మద్యం రవాణ చేసిన, అమ్మిన కఠిన చర్యలు తప్పవు – ఎస్సై కె.ప్రతాప్ రెడ్డి

కృష్ణాజిల్లా, ఘంటసాల (ద డెస్క్ న్యూస్) : పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని ఘంటసాల ఎస్సై కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. ఘంటసాల మండలంలో అక్రమ మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని మంగళవారం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ప్రతాప్ రెడ్డి తెలిపారు. అలాగే ఎవరైనా అక్రమ మద్యం అమ్మినా, రావణా చేస్తున్నట్టు తెలిసిన వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.