The Desk…Chintalapudi : చింతలపూడి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) మండల శాఖ నూతన కోర్ కమిటీ సభ్యుల ప్రకటన

The Desk…Chintalapudi : చింతలపూడి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) మండల శాఖ నూతన కోర్ కమిటీ సభ్యుల ప్రకటన

ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :

చింతలపూడి మండల యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) గురువారం తన నూతన కోర్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఒకే అభిప్రాయంతో మండల కోర్ కమిటీని ఎంపిక చేశారు. కొత్త కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి:

  1. గౌరవ అధ్యక్షులు:
    శ్రీ వి. హేమ్లా నాయక్ –
    ZPHS, వెంకటాపురం
  2. అధ్యక్షులు:
    శ్రీ N. ప్రేమ్ కుమార్
    MPPS, శంకుచక్రపురం
  3. సహాధ్యక్షులు:
    (1) శ్రీ J. రంగయ్య –
    ZPHS, రాఘవాపురం
  4. సహాధ్యక్షురాలు:
    (2) శ్రీమతి A. వాణి
    ZPGHS, చింతలపూడి
  5. ప్రధాన కార్యదర్శి:
    శ్రీ K. చెంచం రాజు
    MPPS, కంచనగూడెం
  6. కోశాధికారి:
    శ్రీ కె. బుచ్చిబాబు
    MPUPS, ఊట సముద్రం

UTF మండల శాఖ నాయకత్వం కొత్త కమిటీపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొంది.